277 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7) వచ్చే సంవత్సరం ఏప్రిల్,మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు ,ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు . ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5 వరకు అవకాశం కల్పించారు .2024 జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8 న […]
రాజకీయం
కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే అరూరి సమావేశం
231 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7) వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ సూచించారు. పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ కార్యకర్తలను అండగా […]
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మినిస్టర్స్ వీరే
287 Views*కొలువుదీరిన సర్కారులో నూతన మంత్రులు?* కోకిల డిజిటల్ మీడియా హైదరాబాద్:ప్రతినిధి తెలంగాణ గవర్నమెంట్ లో నూతన మినిస్టర్స్ వీరే. తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి […]
అధికార పార్టీ ఆరు గారెంటీలు అమలు పరచాలి
255 Viewsఅధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజకీయ ప్రజా యుద్ధం తప్పదని దళిత బహుజన పార్టీ డి బి పి జాతీయ అధ్యక్షులు. వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ,కెసిఆర్ సర్కార్ అనుసరించిన నియంత్రత్య పాలన పైన తెలంగాణ ప్రజలు విసిగించి తిరుగుబాటు చేసారని, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఆదరించారాని తెలిపారు. ఈ […]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు
250 Views– రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు దౌల్తాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి గా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో అతని చిత్రాన్ని చిత్రించి విడుదలచేస్తూ కలర్ఫుల్ శుభాకాంక్షలు తెలియజేసిన అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలుచేసి తెలంగాణ సబ్బండ వర్గాల హృదయాలు గెల్చుకోవలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, లేనివారికి రేషన్ కార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేసి బీదలను త్వరతగతిగా ఆదుకోవాలని ఆదుకొంటారని ఆశిస్తూ, మరొక్కమారు […]
మహిళల సంబరాలు
351 Viewsముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రుద్రంగి లో సంబరాలు డిసెంబర్07 సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా అలాగే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా రుద్రంగి సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో టపకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా స్థానిక […]
రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు
314 Viewsరాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ డిసెంబర్ 7 హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్బంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. Manne Ganesh Dubbaka constancy 9701820298
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ హవా
225 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో మూడు స్థానాలు అనగా బెల్లంపల్లి చెన్నూర్ మరియు మంచిర్యాల మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం వినోద్ గడ్డం వివేక్ మరియు ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా…
233 Viewsముస్తాబాద్, డిసెంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి) భారతరత్న డా, బి ఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలు నిర్వహించిన బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల. బడుగు బలహీనర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలి అర్పించిన డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, కిరణ్మయి, మురళి, ప్రసాద్, అనిత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రేపే రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం
336 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి గవర్నమెంట్ ను ఫార్మ్ చేసే సీట్లు గెలుచుకున్నది.రేపు డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం ఒకటి గంటల నాలుగు నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










