– రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు
దౌల్తాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి గా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో అతని చిత్రాన్ని చిత్రించి విడుదలచేస్తూ కలర్ఫుల్ శుభాకాంక్షలు తెలియజేసిన అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలుచేసి తెలంగాణ సబ్బండ వర్గాల హృదయాలు గెల్చుకోవలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, లేనివారికి రేషన్ కార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేసి బీదలను త్వరతగతిగా ఆదుకోవాలని ఆదుకొంటారని ఆశిస్తూ, మరొక్కమారు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సహచర మంత్రి వర్గానికి కలర్ఫుల్ శుభాకాంక్షలు తెలియజేసిన రుస్తుం అంతర్జాతీయ చిత్రకారులు, ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం తదితరులు పాల్గొన్నారు.