తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి గవర్నమెంట్ ను ఫార్మ్ చేసే సీట్లు గెలుచుకున్నది.రేపు డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం ఒకటి గంటల నాలుగు నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది.
