ముస్తాబాద్, డిసెంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి) భారతరత్న డా, బి ఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలు నిర్వహించిన బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల. బడుగు బలహీనర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలి అర్పించిన డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, కిరణ్మయి, మురళి, ప్రసాద్, అనిత తదితరులు పాల్గొన్నారు.
