289 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25) క్రిస్మస్‌ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు జన్మదినాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తుబోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
266 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని సేవకుల కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా నూతన దుస్తులు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ప్రతీ సంవత్సరం క్రిస్మస్ సందర్బంగా అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల కుటుంబాలకు నూతన దుస్తులు అందజేస్తున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ రాజు,ఎంపిపి అప్పారావు,కమల […]
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
284 Viewsప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం […]
ఇల్లందు అన్నపూర్ణ కు అండగా నిలిచిన కేటీఆర్
264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24) హైదబాద్: ప్రజల కష్ట సుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్ కి చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చింది. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చానని తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం […]
విద్యుఘాతంతో ఎద్దు మృతి
281 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24) గజ్వేల్ : విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన జగదేవపూర్ మండల పరిధిలోని అంతాయ గూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గాండ్ల రమేష్ తండ్రి మల్లయ్య ఎద్దు ఆదివారం ఉదయం లేచి పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాన్స్ ఫార్మర్ వద్ద తన ఎద్దు చనిపోయి ఉంది. కరెంట్ తీగలు కిందికి ఉండడం వల్ల కరెంట్ షాక్ తో ఎద్దు మరణించినట్లు రైతు […]
ప్రగాఢ సానుభూతి
239 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 23) ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఉండవెల్లి మండల ప్యాక్స్ ఉయ్యాలవాడ గజేందర్ రెడ్డి మాతృమూర్తి మరణించారు.విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రసమయి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు….
360 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 23) మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిమ్మాపూర్ కాంగ్రెస్పార్టి మండల అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు… ఈ సందర్భంగా మొరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే బేశరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు… ఇప్పటికే మానకొండూర్ నియోజకవర్గం […]
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి నివాళులు
255 Viewsసిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిచారు ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు గారు వారు రాజకీయ ఎత్తుగడల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశానికి కూడా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రం కరీంనగర్ వాసిగా ఉండటం మనం చేసుకున్న ఎంతో […]
పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి!
251 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 22) బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో బి.ఆర్. అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సీజన్లో కానీ అల్లర్లు తెలంగాణ రైతు బిడ్డడు […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన అరూరి
263 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 22) ఏర్రగట్టు గుట్ట ఏం ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన హాసన్ పర్తి మండలం ఎంపీపీ కేతపాక సునీత – రాజు కుమార్తె వివాహానికి మాజీ ఎంపి వినోద్ కుమార్ తో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్. […]










