24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 22)
ఏర్రగట్టు గుట్ట ఏం ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన హాసన్ పర్తి మండలం ఎంపీపీ కేతపాక సునీత – రాజు కుమార్తె వివాహానికి మాజీ ఎంపి వినోద్ కుమార్ తో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిదులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
