24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 23)
ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఉండవెల్లి మండల ప్యాక్స్ ఉయ్యాలవాడ గజేందర్ రెడ్డి మాతృమూర్తి మరణించారు.విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.
