24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25)
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని సేవకుల కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా నూతన దుస్తులు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
ప్రతీ సంవత్సరం క్రిస్మస్ సందర్బంగా అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల కుటుంబాలకు నూతన దుస్తులు అందజేస్తున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ
గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ రాజు,ఎంపిపి అప్పారావు,కమల పంతులు, జెడ్పీటీసీ బిక్షపతి,మున్సిపల్ చైర్మన్ అరుణ,వైస్ చైర్మన్ ఏలెందర్, కార్పొరేటర్లు రజిత – శ్రీనివాస్, సునీల్, శీబా రాణి – అనిల్,సరోజన – కరుణాకర్,అరుణ – విక్టర్ ,పాక్స్ చైర్మన్లు రాజేశ్ కన్నా,జైపాల్ రెడ్డి,మనోజ్ గౌడ్,రమేష్ గౌడ్,వైస్ చైర్మన్ బాబు,రైతు బందు కో ఆర్డినేటర్లు శ్రీనివాస్,సంపత్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు రజిని కుమార్,రంగు కుమార్, శంకర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు పులి శ్రీను,డివిజన్ అద్యక్షులు రాజు,శ్రీకాంత్, వినోద్,మహిళ అధ్యక్షురాలు రాణి, మాధవి,మార్కెట్ డైరెక్టర్లు రాజేశ్వర్ రావు, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి,రవీందర్ నియోజకవర్గ పాస్టర్ల ప్రతినిధులు ప్రభాకర్,మార్క్,అశోక్ పాల్, షాలోం ,యీర్మియ, డేవిడ్, కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు.





