రాజకీయం

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి..

237 Views– కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ (తిమ్మాపూర్ జనవరి 25) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నమో నవ యువ ఓటర్ల సమ్మేళననికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపి బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఓటు హక్కుతో మీ తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన […]

రాజకీయం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలికి మెమెంటో

192 Viewsనేడు హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంలో రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు చేసినందుకు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ని మెమోంటో తో సత్కారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్సి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన జి.వి.ఆర్

202 Views(మానకొండూర్ జనవరి 25) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యా లయంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయతో కలిసి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామ కృష్ణారావు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బుధవారం రోజున కరీంనగర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ సక్సెస్ కావడంతో, కరీంనగర్ […]

రాజకీయం

ఆర్ధిక సాయం అందజేతా !

247 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24) సిద్దిపేట జిల్లా సిద్దిపేటకు చెందిన కిడ్నీ బాధితుడికి జిల్లా అర్యవశ్య మహాసభ అధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.సిద్దిపేటలో నీ ఓ నిరుపేద కు రెండు కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ సభ్యులు రూ. 56 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

232 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 23) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని వారి ఆశయ […]

రాజకీయం

జిల్లా అధ్యక్ష పదవి రేసులో రావుల రమేష్.

1,051 Viewsఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. నలుగురికీ ఉపయోగపడే పనులు ఆయనకే సొంతం… (తిమ్మాపూర్ జనవరి 23) పార్టీ కోసం పనిచేసే సత్తువ అందరికి ఉండదు.బిఆర్ఎస్ పార్టీ కోసం రావుల రమేష్ అహర్నిశలు కృషి చేయడం అభినందనీయం. ప్రజల కష్టనష్టాలు తెలిసున్న వ్యక్తి నిరంతర ప్రజా సేవకుడు,నాయకుడు అనే వాడు ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలి అంటూ ప్రజల కష్ట సుఖాల్లో..పాలు పంచుకుంటు మానకొండూరు నియోజక వర్గంలోని తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నుస్తులాపుర్ సర్పంచ్ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ

222 Views*మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో బతద్రవ ఆలయ దర్శనానికి అనుమతి నిరాకరణ మరియు శ్రీమంత శంకర్ దేవ్ చౌక్ దగ్గర పాదయాత్రను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహం దగ్గర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ […]

రాజకీయం

క్యాంపు కార్యాలయం లోకి ప్రవేశించిన ఎమ్మెల్యే…

641 Views(తిమ్మాపూర్ జనవరి 22) తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని మానకొండూర్ క్యాంపు కార్యాలయం(ప్రజాభవన్) లోకి సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వేద పండితుల ఆశీర్వచనాలతో, సర్వమత పెద్దల ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ప్రవేశించారు.. మానకొండూర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్లో కొలువుదీరిన అనంతరం సర్వమత పెద్దలు […]

ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందాజేత

225 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ : పాములపర్తి 22.01.2024 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శార్దాని నర్సవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సాయంగా ఆర్థిక నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆ కుటుంబాలకు అండగా ఉండడం మన బాధ్యతని సాటి మనిషి దుఃఖం […]

రాజకీయం

నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ..

250 Views (మానకొండూర్ జనవరి 21) బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తిమ్మాపూర్ మండల మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మానకొండూర్‌లో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డికి క్యాలెండర్లు అందించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. కాంగ్రెస్‌ తప్పుడు […]