నేడు హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంలో రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు చేసినందుకు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ని మెమోంటో తో సత్కారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్సి.
