రాజకీయం

ఆర్ధిక సాయం అందజేతా !

223 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24)
సిద్దిపేట జిల్లా

సిద్దిపేటకు చెందిన కిడ్నీ బాధితుడికి జిల్లా అర్యవశ్య మహాసభ అధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.సిద్దిపేటలో నీ ఓ నిరుపేద కు రెండు కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ సభ్యులు రూ. 56 వేల ఆర్థిక సహాయం అందించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *