రాజకీయం

మంచిర్యాల నుండి మేడిగడ్డకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలు

127 Viewsనేడు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ  సందర్శించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నుండి కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున మేడిగడ్డను సందర్శించడం జరిగింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఛలో నల్లగొండ సభను విజయవంతం చేయండి

159 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం దుప్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

130 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) మడికొండ రెడ్డి కన్వెన్షన్ లో జరిగిన అన్నపూర్ణ రైస్ మిల్లర్స్ ఇండస్ట్రీస్ యజమాని కిషన్ గుప్తా కుమారుడు వివాహ వేడుకకు మరియు బోల్లికుంట మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన చెన్నారం గ్రామానికి చెందిన పేoడ్యాల బిక్షపతి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

రాజకీయం

ఎస్సై పుష్పరాజుకు ఘన సన్మానం!

140 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ఎస్సై పుష్ప రాజ్ ఇటీవల ప్రభుత్వం జరిపిన బదిలీల కారణంగా నర్సాపూర్ మండలానికి బదిలీ కావడం జరిగింది. ఆదివారం ఈ విషయాన్ని తెలుసుకున్న లకుడారం గ్రామ ఆర్ఎంపి చిక్కుడు నర్సింలు, అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేర విచారణలో పుష్ప రాజ్ సేవలు మరువలేనివి అని కొనియాడారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

రాజకీయం

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ !

151 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందనీ సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు హరీష్ రావు చెక్కులను అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

రాజకీయం

6 గ్యారంటీలపై స్పష్టత లేని రాష్ట్ర బడ్జెట్

117 Views6 గ్యారంటిల పై స్పష్టత లేని రాష్ట్ర బడ్జెట్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం లోక్ సభ ఎన్నికలు దృష్టిలో పెట్టకొని బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా ఉందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నపటికీ రాష్ట్ర ప్రజలను మభ్య […]

ప్రాంతీయం రాజకీయం

విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి !

156 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం : అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానిక ఎదగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి అన్నారు . వర్గల్ మండల్ చౌదర్పల్లి పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల గురించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ లు అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

294 Viewsఎంపీ ఎన్నికల తర్వాత బీఆరెస్ కనుమరుగు. బీఆరెస్ నేతల అక్రమాల గుట్టు పై విచారణ. ధాన్యం తరుగు డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆరెస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. […]

రాజకీయం

కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి,

486 Viewsకర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 09 : కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు, గతంలో కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు, ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ లో పని చేస్తున్న […]