24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11)
కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .వనపర్తి జిల్లా
దేవరకద్ర నియోజకవర్గం
మదనాపురం మండలం దుప్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
