రాజకీయం

ఎస్సై పుష్పరాజుకు ఘన సన్మానం!

94 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11)

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ఎస్సై పుష్ప రాజ్ ఇటీవల ప్రభుత్వం జరిపిన బదిలీల కారణంగా నర్సాపూర్ మండలానికి బదిలీ కావడం జరిగింది. ఆదివారం ఈ విషయాన్ని తెలుసుకున్న లకుడారం గ్రామ ఆర్ఎంపి చిక్కుడు నర్సింలు, అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేర విచారణలో పుష్ప రాజ్ సేవలు మరువలేనివి అని కొనియాడారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *