నేడు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నుండి కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున మేడిగడ్డను సందర్శించడం జరిగింది.
476 Views(మానకొండూర్ నవంబర్ 30) మానకొండూరు మండలం పచ్చునూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా ఓటుకు హక్కును వినియోగించుకున్న కవ్వంపల్లి సత్యనారాయణ… ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మానకొండూరు ప్రజలను ఆయన కోరారు…. No Slide Found In Slider. Poll not found Manne Ganesh Dubbaka constancy 9701820298
131 Views– ప్రజలకు సేవలు చేయడం మా నాయకుడి లక్ష్యం – ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ – బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి: మన్ననూర్ గ్రామం: దాచుకోవడం ప్రజలను విలువ దోచుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నైజం అని అమ్రాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని […]
135 Viewsచెన్నూరు నియోజకవర్గం లోని చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పొత్తులో చెన్నూరు అభ్యర్థిని సిబిఐ నుండి నిలబెట్టున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పెట్టుకున్న కూడా అందరిని నిరాకరించి సిపిఐ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది సిపిఐ పార్టీ నుండి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించనున్నారు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్