24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11)
మడికొండ రెడ్డి కన్వెన్షన్ లో జరిగిన అన్నపూర్ణ రైస్ మిల్లర్స్ ఇండస్ట్రీస్ యజమాని కిషన్ గుప్తా కుమారుడు వివాహ వేడుకకు మరియు బోల్లికుంట మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన చెన్నారం గ్రామానికి చెందిన పేoడ్యాల బిక్షపతి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.





