రాజకీయం

వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్

177 Viewsవ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి, మార్గమధ్యలో కలిసిన రైతుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రమాదవశత్తు కెసిఆర్ ఎడమ కాలు తొంటి విరగడం జరిగింది. ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేయించుకున్న అనంతరం డాక్టర్ల సూచన మేరకు […]

రాజకీయం

రెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం

96 Viewsరెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం . కెసిఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి లోని తమ ఫామ్ హౌస్ లో రెండవ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పరచుకున్నారు. ముందుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి […]

రాజకీయం

ఆర్థిక సాయం అందజేత

100 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బొమ్మని నర్సమ్మ కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రోజు మధ్యాహ్నం మరణించింది.మొబైల్ ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం, స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,ల […]

రాజకీయం

దిష్టిబొమ్మ దగ్ధంచేసిన బిఆర్ఎస్ శ్రేణులు…

118 Viewsముస్తాబాద్, జూన్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని తెలంగాణతల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకొని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజీవ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం ఎంతవరకు సమంజసం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జగిత్యాల ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీపై విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీలో […]

రాజకీయం

పెన్షన్ లు ఇంకెప్పుడిస్తారు…?

200 Views–ఎమ్మెల్యే కు పట్టింపులేదా.? –తిమ్మాపూర్ లో నిరసన తెలిపిన బీజేపీ నాయకులు.. (తిమ్మాపూర్ జూన్ 22) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలైనప్పటికీ పెన్షన్ లపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోకుండా ఇంకెప్పుడిస్తారని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ బీజేపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వృద్దులు, వికలాంగులు, వితంతువులకు సంబందించిన పెన్షన్ లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ శనివారం బీజేపీ మండల శాఖ పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. సుమారు గంటపాటుగా […]

రాజకీయం

ఎంపీ రఘునందన్ రావును కలిసిన గుడాల శేఖర్ గుప్తా

101 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22) మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో శనివారం మర్యాద పూర్వకంగా కలిసిన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త. ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ మెదక్ ఎంపీ గా భారీ మెజారిటీతో విజయం సాధించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి […]

రాజకీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

119 Views 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజు సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి లు కలసి బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల […]

రాజకీయం

పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ?

101 Viewsపారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ? .డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 20 గత అక్టోబర్ మాసంలో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పారిశుద్ద కార్మికులు బతుకమ్మ చెరువు మెట్లు శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి చనిపోయిన మూడు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం మరిచిపొయిందని గురువారం నాడు ఆ కుటుంబాలను కలిసిన సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి […]

రాజకీయం

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

111 Views( తిమ్మాపూర్ జూన్ 19) తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరెపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మోరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ.. మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. మీ నిజాయితీ కలిగిన కృషితో ప్రజలకు సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం, […]

రాజకీయం

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్

159 Viewsరాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా […]