రాజకీయం

నీలం మధు ముదిరాజ్ ను కలిసిన జగదెవపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు

115 Views

నీలం మధు ముదిరాజ్ ను కలిసిన జగదెవపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16)

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
నీలం మధు ముదిరాజ్ ని ఆదివారం జగదెవపూర్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు మండల యువజన సంఘం అధ్యక్షులు
హెమ సురేష్,వట్టిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల బాలరాజ్.చాట్లాపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింలు.జంగంరెడ్డి పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కోండయ్య.మాందాపూర్ గ్రామ శాఖ యువజన సంఘం అధ్యక్షుడు నర్ర అనిల్. లు మర్యాదపూర్వకంగా కలిశారు.అనతంరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ ప్రతిష్ట కోసం పని చెసిన మి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్