24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జూన్ 16)
అవాలతో తండ్రి కొడుకుల చిత్రాలు
పితృ దినోత్సవం సందర్బంగా తండ్రి కొడుకుల చిత్రాలను అవాలతో అపురూపంగా చిత్రించి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన తండ్రికి అంకితం ఇచ్చారు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు .
ఈరోజు సందర్బంగా మాట్లాడుతూ నేను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మా తండ్రే కారణం అన్నాడు. ఈ సృష్టికి పరిచయం చేసిన మా నాన్నకు పాదాభివందనం చేస్తూ… నాలో ఉన్న కళకు పదును పెట్టి చిత్రాన్ని రూపొందించనన్నాడు. కనిపించే దేవతలు తల్లిదండ్రులే అన్నారు.
