మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి(జూన్ 16)
సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన మునిగడప ఆంజనేయులు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,బాలకృష్ణ,రఘుపతి,పోచయ్య,మహేష్,అనిల్,స్వామి,పోచయ్య, తదితరులు ఉన్నారు





