ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం!

85 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం జూన్ 13

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాడెం రాజయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ గురువారం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో కరుణాకర్, తాడేం గణేష్,కిషోర్,బాబు,సాయి కుమార్ తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్