రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్

100 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తాడూరి మహేష్ గౌడ్

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16)

సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామంలో ఇటీవల ప్రమాదవషాత్తు చెరువులో పడి మృతిచెందిన మునిగడప ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి మహేష్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు.

No Slide Found In Slider.

Poll not found