ఆర్థిక సాయం అందజేత !
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16)
సిద్దిపేట జిల్లా, మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల కిందట మునగడప ఆంజనేయులు ఇంటి నుంచి తప్పిపోయి పెద్ద చెరువులో పడి శవమై తేలడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటూ హెల్పింగ్ బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించడం జరిగింది.
