రాజకీయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం..

114 Views

(తిమ్మాపూర్ జూన్ 15)

తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధగోని మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో నార్ల అశోక్, సుధగోని శ్రావణ్, మార్క సారయ్య,సుధగోని వెంకటరమణ, ఖమ్మం వెంకన్న ,జంగా కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్