రాజకీయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ వేడుకలు

109 Viewsఎమ్మార్పీఎస్ ఆవిర్భవ వేడుకలు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ములుగు జులై 7 ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ, మాదిగల ముద్దు బిడ్డ మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు మండల ఇన్చార్జ్ బండమీది నర్సింలు మాదిగ, మాజీ ఉపసర్పంచ్, బండమీది మల్లేష్ మాదిగ, శేఖర్, […]

రాజకీయం

ఘనంగా ఎమ్మార్పీఎస్ దండోరా 30వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

101 Views. ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ (జులై 7) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆద్వర్యంలో మాదిగ దండోరా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తయినందున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 60 సంవత్సరాల జన్మదిన వేడుకలను చేబర్తి లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెస్ ఎఫ్ మాజీ అధ్యక్షులు జాలని […]

రాజకీయం

మర్కుక్ మండల కేంద్రంలో వన మహోత్సవం ప్రారంభం

95 Viewsమర్కుక్ మండల కేంద్రంలో వన మహోత్సవం ప్రారంభం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 5) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజి సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సెక్రెటరీ, సిఏలు, మహిళ […]

రాజకీయం

ఎంపీటీసీ లకు ఘనసన్మానం

133 Views(తిమ్మాపూర్, జూలై 03 ) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీడీఓ విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో నిర్వహించిన ఈ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపకలను ఎంపీడీఓ […]

రాజకీయం

హలో మాదిగ చలో రవీంద్ర భారతి !

116 Viewsహలో మాదిగ చలో రవీంద్ర భారతి -హైదరాబాద్ జూలై 7న సభను జయప్రదం చేయండి గజ్వేల్ ప్రతినిధి, జులై 2 (ప్రజా ప్రతిభ): ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు జోగు మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దండోరా రజితోత్సవాల కరపత్రం తేదీ 02-07- 2024న దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో , గువ్వలేగి గ్రామం డా. బీర్. అంబేడ్కర్ విగ్రహాము ప్రాంగణంలో విడుదల చేయటం జరిగింది. కరపత్రం విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

రాజకీయం

ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి

100 Viewsప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి . ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ సిద్దిపేట జిల్లా: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సేవకుడిగా ఇంటింటికి పెన్షన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వo వల్ల రాష్ట్రనికి ఆర్థిక భారం ఉన్నప్పటికిని మంద కృష్ణ మాదిగ డిమాండ్ మేరకు వృద్ధులు,వితంతువులు,వికలాంగుల ప్రక్షాళ దిన జనాభాంధవుడుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవడం హర్షించదగ్గ […]

ఆధ్యాత్మికం రాజకీయం

భక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు

97 Viewsభక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జులై 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్: 25 సంవత్సరాల నుండి చేస్తున్న అధ్యాత్మిక కృషి పట్టుదలకు గాను భక్తిరత్న జాతీయ పురస్కారం పొందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తన జన్మకు కారణమైన కన్న తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ నేను ఉన్నత శిఖరాలకు ఎదిగానంటే దానికి మూల […]

రాజకీయం

ఆర్థిక సాయం!

127 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూలై 1) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు,కుమార్,కనకయ్య,కనకరాజు,గణేష్,శ్రీకాంత్,కనకయ్య,చంద్రశేఖర్,ప్రశాంత్,కనకయ్య,నర్సింలు,బాలయ్య , సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

ఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా వంటేరు ప్రతాప్ రెడ్డి

110 Viewsఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా వంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాక మండలం: నిన్న కొండపాక మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకొనీ అక్రమంగా అన్యాయంగా నిరుపేద 19 కుటుంబాల సభ్యులను రోడ్డున పడవేసి ఇండ్లలో ఉన్న సామాన్లను సైతం పేదవారిని చూడకుండా బయటపడవేసి ఇండ్లకు తాళాలు వేసి సీజ్ […]

రాజకీయం

చెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం.

94 Viewsచెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం. . డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి నాగర్ కర్నూల్: చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత అమానవీయంగా హింసించి,అత్యాచారం చేసి హత్యచేయడానికి కృరమృగాల మాదిరిగ సబ్యసమాజం తలదిందుకునే విధంగా నాగర్ కర్నూల్ జిల్లా మూల చింతలపల్లి గ్రామానికి చెందిన దుర్మార్గులు తన ఉన్న భూమిని కాజేయడానికి ఆమె ను అత్యంత కృరంగా ప్రవర్థించిన నీచులపై చట్టపరమైన చర్యలు తిసుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలని గురువారం […]