బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత !
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూలై 1)
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు,కుమార్,కనకయ్య,కనకరాజు,గణేష్,శ్రీకాంత్,కనకయ్య,చంద్రశేఖర్,ప్రశాంత్,కనకయ్య,నర్సింలు,బాలయ్య , సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
