ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ వేడుకలు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ములుగు జులై 7
ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ, మాదిగల ముద్దు బిడ్డ మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు మండల ఇన్చార్జ్ బండమీది నర్సింలు మాదిగ, మాజీ ఉపసర్పంచ్, బండమీది మల్లేష్ మాదిగ, శేఖర్, మహేష్, శివ, ప్రభాకర్, సుదర్శన్, బండమీది చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.





