164 Viewsతేది.17.09.2023 నిజామాబాద్ జిల్లా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం తో నిజామాబాద్ జిల్లా లోని యువజన సంఘాలకు ఎమ్మెల్యే గణేష్ బిగాల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశం తో మట్టి ప్రతిమ లను పంపిణీ ని శ్రీకారం చేసినఎమ్మెల్సీ కల్వకుంట్ల […]
రాజకీయం
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
148 Viewsమహబూబాబాద్ నియోజకావర్గం తేదీ : 17 – 09 – 2023 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న.. *మహబూబాబాద్ శాసన సభ్యులు* *బానోత్ శంకర్ నాయక్.* *ఎంపీ & మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత.* మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ […]
పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల!
289 Viewsపాలమూరు:సెప్టెంబర్ 17 కరువు కరాల నృత్యం చేసిన భూముల్లో.. కృష్ణమ్మ జలతాండవం! శెలిమిలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు! బాయి మీద పంపు సెట్లు నడవనిచోట బాహుబలి మోటార్లు! స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం! నిన్న… పరాయి నేలపై ప్రాజెక్టులకు రాలెత్తిన పాలమూరు లేబర్! నేడు… సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్! బీర బీర తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయంపాలనలో సాహస యజ్ఞం! ఇది ఎత్తిపోతల […]
తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17
291 Views తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవడం గర్వంగా ఉంది ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17 మంగపేట మండలంలో తెలంగాణ విమోచన దినో త్సవాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతి నిధి తాటి కృష్ణ హాజర య్యా రు.తాటి కృష్ణ జాతీయ పతా కం ఎగురవేశారు.కృష్ణ మాట్లా […]
అక్రమ అరెస్టు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీ
687 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17 లెజెండరి నాయకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి టీడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మంగపేట మండలం రాజుపేట ఆంజనేయ స్వామి గుడి నుంచి కమలాపురం ఆంజనేయ స్వామి గుడి వరకు పార్టీలకు అతీతంగా అయన అభిమానులు నల్ల బ్యాడ్జిలు ధరించి 300 బైక్ తో ర్యాలీ నిర్వహించి వారి మద్దతును తెలిపారు. Telugu News […]
రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం
174 Viewsసిద్ధిపేట జిల్లా:గజ్వేల్ సెప్టెంబర్ 16 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఢిల్లీ వాలా హోటల్ నుండి కోట మైసమ్మ రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావుని కలిసి చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి గడ ముత్యం రెడ్డికి సిఫారసు చేయడం జరిగింది అలాగే గడ ముత్యం రెడ్డి కూడా వెంటనే మున్సిపల్ కమిషనర్ కి తెలపడం జరిగింది. అడిగిన వెంటనే […]
గొర్రెల పంపిణీ కార్యక్రమం
150 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16 ఈరోజు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పల్లెపహడ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలకు అందిస్తున్న గొర్ల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు పల్లె పహాడ్ గ్రామానికి వచ్చిన 14 యూనిట్లను గొల్ల కురుమలకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ గొల్ల కురుమల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ […]
జగన్ ను అడ్డం పెట్టుకుని కెసిఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి
225 Viewsసెప్టెంబర్ 16 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం, వైఎస్ వివేకనందరెడ్డి కేస్ మరియు రాజకీయపరమైన ఇబ్బందులు వంటి వల్ల సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి బిజెపి పన్నుతున్న ఎత్తుగడగా విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. భారతీయ జనతా పార్టీ భారీ కుట్రకి కుదరలేపింది. వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసిపి […]
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం
159 Viewsసెప్టెంబర్ 16 కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నరు. ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం […]
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిరుపేదలకు ఓ వరం
219 Views-మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (మానకొండూర్ సెప్టెంబర్ 16) తెలంగాణలోని నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటివని మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం మానకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ పండ్, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… […]










