24/7 తెలుగు న్యూస్
హైదబాద్ సెప్టెంబర్ 18
గణనాథుడుకి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రార్ధించారు.
గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు.





