రాజకీయం

ఇమాంపూర్ లో సొంత గూటికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు

295 Viewsతూప్రాన్: నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఫ్యాక్స్ డైరెక్టర్ ముత్యాలు, అశోక్ లతో పాటు మరో పది మంది నాయకులు కార్యకర్తలు బుధవారం ఉదయం తూప్రాన్ జడ్పీటిసి బస్వన్నగారి రాణి సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మండల బి.అర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి, ఇమాంపూర్ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ ల అధ్వర్యంలో బి.అర్.ఎస్ […]

రాజకీయం

మంత్రి హరీష్ తో టీయూడబ్ల్యూజే మీట్-ది-ప్రెస్

220 Viewsనవంబర్ 15 హైదరాబాద్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి 2023 శాసన సభ సాధారణ ఎన్నికల సందర్భంలో, ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన *”మీట్ ది ప్రెస్”* కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి మోడరేటర్ గా వహించగా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం రాజకీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న యువత !

287 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తిలోని హరిజన వాడలో ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించిన గ్రామ యువకులు.ఈ ప్రచారంలో భాగంగా కేసిఆర్ చేసిన అభివృద్ధిని,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

జనసేన నాయకులతో బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి సమావేశం

215 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో రఘునాథ్  గెలుపునకు జన సైనికులు విష్రమనించకుండ పని చేస్తామని తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో కుల సంఘాలు మరియు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

99 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు నేడు మంచిర్యాల పట్టణంలోని వివిధ వార్డుల నుండి టిఆర్ఎస్ నాయకులు.. మరియు కుల సంఘ నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సినీ కార్మిక సంఘం అధ్యక్షులు పొలసాని సత్యనారాయణ రావు, టిఆర్ఎస్  నాయకులు నడిపెల్లి శ్రీనివాసరావు , పద్మశాలి జిల్లా కోశాధికారి నల్ల దేవేందర్ ,జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు […]

రాజకీయం

మూడోసారి గెలిపించండి….

89 Viewsవర్గల్ మండల్ నవంబర్ 15 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సామలపల్లి, నెంటూరు, జబ్బాపూర్ గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ కానీ రైతు భీమా గాని రైతు బంధువు గాని గొర్రెల పంపిణి గాని ముదిరాజుల చెరువుల చేపల సంపద గురించి మరి ఎన్నో పథకాల గురించి చెప్పడం జరిగింది. గ్రామ […]

రాజకీయం

అవకాశం ఇవ్వండి చెన్నూరుని అభివృద్ధి చేస్తా దుర్గం అశోక్

139 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం కొత్తపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రసారం నిర్వహించారు. కాగా, దుర్గం అశోక్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని ప్రజలను కోరారు. నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

జబ్బాపూర్ లొ వినూత్న ప్రచారం

255 Viewsనవంబర్ 15 వినూత్న ప్రచారం వర్గల్ మండల్ జబ్బాపూర్ గ్రామంలో పొలం పనులలో ఉన్న అక్కచెల్లలతో వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మరియు మండల్ ఉప సర్పంచ్ల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్ అండ్ మిగతా భారతీయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కెసిఆర్ సార్ కు మా మహిళలు మొత్తం అండగా ఉంటామని సార్ మళ్లీ గెలుస్తాడని మాట ఇచ్చారు జై కేసీఆర్ […]

రాజకీయం

మూలకున్న ముసలమ్మతో ముచ్చట్లు….

239 Viewsవర్గల్ మండల్ నవంబర్ 15 :వర్గల్ మండల్ నెంటూర్, జబ్బాపూర్ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

గిరి గూడాలకు, తండాలకు బిఆర్ఎస్ పార్టీఏ శ్రీరామరక్ష.

292 Viewsలింగాపూర్ నవంబర్ 15:గిరి గుడాలకు, తండాలకు బిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష- ఆత్రం అనిల్ కుమార్. లింగాపూర్ మండలంలోని కంచన్ పల్లి గ్రామపంచాయతీలోని ములగూడ గ్రామంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి ప్రచార కార్యక్రమం. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్యారాచుట్ నాయకులు వస్తుంటారు, పోతుంటారు కేవలం డబ్బులు దండుకోవడానికి. కానీ లోకల్ నాయకులు మన కష్ట, సుఖాల్లో పాలుపంచుకొని […]