రాజకీయం

అవకాశం ఇవ్వండి చెన్నూరుని అభివృద్ధి చేస్తా దుర్గం అశోక్

141 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం

భీమవరం మండలం కొత్తపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రసారం నిర్వహించారు.

కాగా, దుర్గం అశోక్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని ప్రజలను కోరారు.

నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *