మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో రఘునాథ్ గెలుపునకు జన సైనికులు విష్రమనించకుండ పని చేస్తామని తెలిపారు.
