గజ్వేల్ నవంబర్ 16:హలో గజ్వేల్ చలో ఈటెల…
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉదయాన్నే హలో గజ్వెల్ చలో ఈటెల…
అనే నినాదంతో వాకింగ్ కి వెళ్ళే వ్యక్తులను కలిసి బీజేపికి ఒక్క అవకాశం ఇచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూధన్, సీనియర్ నాయకులు సిలివేర్ జనార్ధన్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు పెండ్యాల శ్రీనివాస్ కొలుపుల నరేందర్, నాయిని సందీప్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మర్కంటి ఎగొండ యువ నాయకుడు, ఎర్రవడ అరవింద్ మరియు ఈ కార్యక్రమంలో బిజెపి అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.