224 Viewsవిద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమాజం బాగుపడుతుంది – ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి – రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల 28, జనవరి 2024 విద్యాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తేనే సమాజం బాగుపడుతుందనీ…ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. […]
124 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 బెండే మదుకు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆత్మీయ పరామర్శ గజ్వెల్; మధు బాగున్నవా..ఆరోగ్యం ఎలా ఉంది అని గజ్వెల్ మండల పార్టీ అధ్యక్షులు బెండె మధును మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న బెండె మధును ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. No Slide Found In Slider. Poll not found […]