147 Viewsఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీ కె. తారకరామారావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ […]
రాజకీయం
ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు.. –బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి.
217 Viewsగ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కారం కావడం లేదని బిజెపి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై బిజెపి చేస్తున్నటువంటి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమం ద్వారా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తున్నది.ఈ క్రమంలో గురువారం మండలంలోని నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామాల్లోని శక్తి కేంద్రాల్లో మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ లను జరిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన […]
హత్ సే హత్ జోడో యాత్రలో రోహిత్ రావు భారీ ర్యాలీ
112 Viewsబావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చెప్పట్టిన భారత్ జోడో యాత్రలో పిలుపునిచ్చిన హత్ సే హత్ జోడో యాత్ర నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర బుధవారం పాలకుర్తికి చేరుకుంటున్న సందర్బంగా ఈ యాత్రకు సంఘీభావంగా కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మరియు దివంగత ఎమ్మెస్సార్ మనువడు మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో చలో పాలకుర్తి నినాదంతో కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో హత్ సే హత్ జోడో యాత్రక భారీ […]
నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ
418 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]
రాష్ట్ర ప్రభుత్వం మోసాలను ప్రశ్నించాలి… బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి.
142 Viewsఅబద్దపు హామీలిస్తూ మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ప్రశ్నించాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింగాపూర్ లో మంగళవారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుష్మాస్వరాజ్ జయంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి […]
బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి
288 Views బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]
మోడీ దిష్టిబొమ్మ దహనం….యూత్ కాంగ్రెస్
155 Views యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని ఖండించిన -యూత్ కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎల్ఐసి ని ప్రైవేటు పరం చేసి ఆదానికి ముట్టచెప్పిన ఎల్ఐసి షేర్లు అన్ని పడిపోయేలా చేసిన కేంద్ర ప్రభుత్వం పై సేవ్ ఎల్ఐసి నినాదంతో టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఆది శీనన్న ధర్నా చేస్తున్న సమయంలో మోడీ దిష్టిబొమ్మ దానం […]
వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం.
157 Viewsవర్గల్ మండల * *బీజేపి** *కార్యవర్గ* *సమావేశం*???????????????????????? * వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో బిజెపి వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధికార ప్రతినిధి పుధారి నందన్ గౌడ్ రావడం జరిగింది. నందన్ గౌడ్ మాట్లాడుతూ* *ఈ సమావేశంలో బూత్ కమిటీల సంస్థ గత నిర్మాణం ,మరియు వర్గల్ మండల ప్రజా సమస్యలు అక్రమ డబుల్ […]
*ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం*
216 Views ఎల్లారెడ్డిపేట మండలం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు గారు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి గారు రావడం జరిగింది ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని […]
విద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే..
162 Viewsవిద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర విద్యా సాగర్ రెడ్డి ని శనివారం ఇంటికి వెళ్లి అభినందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీలాంటి యువత ప్రజల పక్షాన నిలబడి […]









