రాజకీయం

సీఎం సభకు ప్రటిష్ట భద్రత..

407 Views-కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి.. (తిమ్మాపూర్ నవంబర్ 18) తిమ్మాపూర్ లో ఈనెల 20వ తేదీన జరగబోయే సీఎం సభకు ప్రటిష్ట పద్ధతి ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సభ స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి తాండ్ర కర్ణాకర్ రావు తో కలిసి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు,సభావేదిక భారీకేడ్ల ఏర్పాటులను పర్యవేక్షించారు. సీఎం సభకు ఎలాంటి అవాంతరాలు […]

రాజకీయం

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి..

261 Views-బీఆర్ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు జీవి రామక్రిష్ణ రావు (తిమ్మాపూర్, నవంబర్ 18 ) రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను ఈ నెల 20వ తారీకు సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గo తిమ్మాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉ. 10 గo.లకు నిర్వహించే సభకు మానకొండూరు నియోజక వర్గం లోని ఆయా మండల, గ్రామాలకు చెందిన […]

రాజకీయం

నస్పూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

210 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీ లోని తాళ్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్  నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  ప్రజలను కోరారు. […]

రాజకీయం

ఆర్.ఎం.పి మరియు మేర కులస్తుల ఆత్మీయ సమ్మేళనం

215 Viewsమంచిర్యాల పట్టణ ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మేరు కులస్తుల దాదాపు 500 మంది మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగింది. జిల్లపేల్లి […]

రాజకీయం

చిదంబరం వ్యాఖ్యలను ఖండించిన దరువు ఎల్లన్న…

270 Views(మానకొండూర్ నవంబర్ 18) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులైన వారిపై చిదంబరం చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు దరువు ఎల్లన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ తెలంగాణ బలిదానాలకు మాకు సంబంధం లేదని చిదంబరం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీమాంధ్రల మోచేతి నీళ్లు తాగి తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడ్డది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా […]

రాజకీయం

శ్రీరాంపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

226 Viewsనస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మర్కుక్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

303 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలంలో ఈరోజు ప్రచారంలో భాగంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు & ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం వారు మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి పనుల్లో ముందజుల్లో ఉందంటే దానికి గల కారణం మన కేసీఆర్ చేసిన కృషి అని,అభివృధికి ఓటు వేయాల్సిన అవసరం […]

రాజకీయం

అలంపూర్ లో ఎన్నికల ప్రచారం !

265 Viewsఅలంపూర్ :నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అలంపూర్ యువజన నాయకులు ఆర్ కిషోర్. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి బలపరిచిన అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. విజయుడు సారు కారు సర్కారు అనే నినాదంతో కార్యకర్తలు ప్రచారంలో […]

రాజకీయం

బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆద్వర్యంలో ఖని లో బైక్ ర్యాలీ

247 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 17) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ రామగుండం నియోజక వర్గ అభ్యర్థి కి మద్దతుగా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆద్వర్యంలో శుక్రవారం బి ఆర్ ఎస్ న్యాయవాదులు ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గోదావరిఖని మున్సిఫ్ కోర్ట్ నుంచి ప్రారంభం ఆయి ఖని ప్రధాన చౌరస్తా -5 ఇంక్లైన్ చౌరస్తా- విఠల్ నగర్ – తిలక్ నగర్ చౌరస్తా- రమేశ్ నగర్ […]

రాజకీయం

మంచిర్యాల రోడ్ షో లో కేటీఆర్ ప్రచారం

321 Viewsమంచిర్యాల మనుషులు మంచి మనసు గలవారని, అలిగిన గులిగిన మనోడు మనోడే అని కారు గుర్తుకే ఓటు వేసి మంచిర్యాల శాసనసభ్యుడిగా దివాకర్ రావు గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జిల్లా పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ […]