మంచిర్యాల పట్టణ ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంచిర్యాల పట్టణంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మేరు కులస్తుల దాదాపు 500 మంది మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగింది.






