రాజకీయం

శ్రీరాంపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

225 Views

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *