రాజకీయం

నస్పూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

200 Views

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీ లోని తాళ్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్  నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *