రాజకీయం

ఈటల గెలుపుకై పూజలు.

229 Views

గజ్వెల్ నవంబర్ 18:గజ్వేల్ పట్టణంలో శ్రీ కృష్ణ దేవాలయంలో భారతీయ జనతా పార్టీ గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయానికై గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ నిర్వహించిన ‘హోమం’ లో పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *