274 Viewsసిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా అక్క పెళ్లి లో భారీగా ముదిరాజులు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. అక్క పెళ్లి కి చెందిన ముదిరాజ్ కులస్తులు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ అధ్యక్షులు భూమిరెడ్డి , డాక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, […]
రాజకీయం
వీర్నపల్లి మండలంలో జోరుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
227 Viewsవీర్నపల్లి మండలం తో పాటు చుట్టుపక్క గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇంటింటా కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి అభ్యర్థి అయినటువంటి కేటీఆర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాతనే మన నిరుపేదల జీవితాలు బాగుపడ్డాయని ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్లయితే యాడున్న రోజుల్లో వీర్నపల్లి మండలం మరింత అభివృద్ధి నాయకులు ఓటర్లతో అంటున్నారు. […]
ఎల్లారెడ్డిపేటలో బి ఆర్ ఎస్ పార్టీ జోరుగా ప్రచారం
231 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని మంత్రి అభ్యర్థి కేటీఆర్ ను అధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులను ఓటర్లతో గుర్తు చేశారు.ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి, గోశిక దేవదాస్, వెంకటేష్,అస్సన్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
బీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి !
337 Viewsబీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి- శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులోని యాదిరెడ్డి రెడ్డి కాలనీలో శనివారo ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, సతీష్ రెడ్డి, […]
బీజేపీ కి భారీ షాక్…
152 Viewsచేగుంట నవంబర్ 18: చేగుంట మండల బిజెపి పార్టీకి భారీ షాక్ ఇచ్చిన రుక్మాపూర్ యువసైన్యం. మెదక్ పార్లమెంట్ సభ్యులు దుబ్బాక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో రుక్మాపూర్ యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో భారీ చేరికలు. ఇట్టి కార్యక్రమంలో రుక్మాపూర్ సర్పంచ్ స్వప్న అంజి రెడ్డి ఎంపీటీసీ లతా ఆనందం పిఎసిఎస్ చైర్మన్ పరమేష్ వార్డ్ నెంబర్ రాములు బూత్ అధ్యక్షులు మాచినపల్లి గణేష్ బి […]
నేను పోటీచేసినంత కాలం నేనే ఎమ్మెల్యే..
300 Viewsకూసుమంచి నవంబర్ 18:నేను పోటీ చేసినంత కాలం నేనే ఎమ్మెల్యే : కందాళ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీళ్ళచెర్వు కి విచ్చేసిన నాకు మీరు చూపించిన ప్రేమ,అభిమానాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా : కందాళ. మాట తప్పని,మడమ తిప్పని మీ కందాళ ఉపేందర్ రెడ్డి కె ఓటు వెయ్యాలి : కందాళ. జీళ్ళచెర్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్నికి బ్రహ్మాండమైన రోడ్డుకు కోటిన్నరతో నా సొంతంగా నిర్మిస్తున్నాను : కందాళ. కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో ఈరోజు […]
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
264 Viewsనేడు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాదాస్ బాబు మరియు రాష్ట్ర సంఘం ఆర్గనైజ్ సెక్రెటరీ దేవసాని నాగరాజు మరియు పద్మశాలి సంఘం సభ్యులు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి నల్ల దేవేందర్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టెల రమేష్ సినీ కార్మిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పొల్సన్ సత్యనారాయణరావు నడిపెల్లి […]
సీఎం సభ ఏర్పాట్లను సమీక్షించిన బోయినపల్లి వినోద్ కుమార్, జీ.వీ.ఆర్
339 Views(మానకొండూర్ నవంబర్ 18) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం మానకొండూరు అసెంబ్లీ వర్గం కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.. బి.ఆర్.ఎస్. జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, జెడ్పిటిసి సభ్యులు ఎంపీపీలు పార్టీ మండల అధ్యక్షులతో సమీక్షించారు. శనివారం మానకొండూరు మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో వినోద్ కుమార్ […]










