రాజకీయం

వీర్నపల్లి మండలంలో జోరుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

224 Views

వీర్నపల్లి మండలం తో పాటు చుట్టుపక్క గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇంటింటా కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకే ఓటు వేసి మంత్రి అభ్యర్థి అయినటువంటి కేటీఆర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాతనే మన నిరుపేదల జీవితాలు బాగుపడ్డాయని ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్లయితే  యాడున్న రోజుల్లో వీర్నపల్లి మండలం మరింత అభివృద్ధి నాయకులు ఓటర్లతో అంటున్నారు. ఈ ప్రచారంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *