కూసుమంచి నవంబర్ 18:నేను పోటీ చేసినంత కాలం నేనే ఎమ్మెల్యే : కందాళ.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జీళ్ళచెర్వు కి విచ్చేసిన నాకు మీరు చూపించిన ప్రేమ,అభిమానాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా : కందాళ.
మాట తప్పని,మడమ తిప్పని మీ కందాళ ఉపేందర్ రెడ్డి కె ఓటు వెయ్యాలి : కందాళ.
జీళ్ళచెర్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్నికి బ్రహ్మాండమైన రోడ్డుకు కోటిన్నరతో నా సొంతంగా నిర్మిస్తున్నాను : కందాళ.
కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి పలు కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంభాని చంద్రశేఖర్ ,పాలేరు నియోజకవర్గ ఎన్నిక సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి,బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్ పాల్గొన్నారు.