ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని మంత్రి అభ్యర్థి కేటీఆర్ ను అధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లతో అంటున్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులను ఓటర్లతో గుర్తు చేశారు.ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి, గోశిక దేవదాస్, వెంకటేష్,అస్సన్ తదితరులు పాల్గొన్నారు.
