వర్గల్ మండలంలోని చౌదరిపల్లి మరియు షేర్ పల్లి గ్రామాలలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న వర్గల్ భారతీయ రాష్ట్ర సమితిమండల్ పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ గ్రామ ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
88 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మ్యాకల లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుధవారం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,జుట్టు సుధాకర్,శ్రీనివాస్,కరుణాకర్,లక్ష్మణ్, ఎల్లం రాజు,స్వామి, డేవిడ్ తదితరులు ఉన్నారు. No Slide Found […]
146 Views(తిమ్మాపూర్ జూన్ 15) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధగోని మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి, వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్ల అశోక్, సుధగోని శ్రావణ్, మార్క సారయ్య,సుధగోని వెంకటరమణ, ఖమ్మం వెంకన్న ,జంగా కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు No Slide Found In Slider. […]
151 Viewsరిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్ రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. No Slide Found In […]