రాజకీయం

బీజేపీ కి భారీ షాక్…

142 Views

చేగుంట నవంబర్ 18: చేగుంట మండల బిజెపి పార్టీకి భారీ షాక్ ఇచ్చిన రుక్మాపూర్ యువసైన్యం.

మెదక్ పార్లమెంట్ సభ్యులు దుబ్బాక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో రుక్మాపూర్ యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో భారీ చేరికలు. ఇట్టి కార్యక్రమంలో రుక్మాపూర్ సర్పంచ్ స్వప్న అంజి రెడ్డి ఎంపీటీసీ లతా ఆనందం పిఎసిఎస్ చైర్మన్ పరమేష్ వార్డ్ నెంబర్ రాములు బూత్ అధ్యక్షులు మాచినపల్లి గణేష్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మైలారం రామ్ చందర్ ఉపాధ్యక్షులు మాచినపల్లి రమేష్ పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *