నేడు దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్, పెద్ద పేట, ద్వారక, ధర్మ రావు పేట, కొండాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
