రాజకీయం

బస్వాపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం

210 Viewsనవంబర్ 14 ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గులాబీ క్యాడర్ జోరుగా జోషుగా డప్పు చప్పులతో కేరింతలతో జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు నినాదాలతో ఘనంగా స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజాలు భారీ  మెజార్టితో గెల్పిస్తామని హామీ ఇచ్చారు Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

గజ్వేల్ బరిలో నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి ఇంద్ర గౌడ్

214 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 14 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన యువజన నాయకుడు ఇంద్ర గౌడ్ మర్కుక్ మండల యువజన అధ్యక్షునిగా విధులు నిర్వహించిన సందర్భంలో వివిధ గ్రామాల్లో స్వేచ్చ భారత్ నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు యువత అన్ని రంగాల్లో రాణించాలని రాజకీయ రంగం లో అడుగు పెట్టారు గజ్వేల్ ఎమ్మెల్యే గా నేషనల్ నవ […]

Breaking News రాజకీయం

రావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది… బిజెపి పార్టీ ఎమ్మెల్యే రుద్రమ రెడ్డి

278 Viewsరావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది.. సిరిసిల్లలో బీజేపీ బారీ మెజార్టీ సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ కేసీఆర్ రావుల పాలనలో మనకేం రావు అని ప్రజలకు అర్థమైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. మంగళవారం ఆమె గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి, ముచ్చర్ల,రాజుపేట గ్రామాలలో పర్యటించారు. ఇంటింటా తిరిగి ఓట్లు అడిగారు. బారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హామి ఇచ్చిన హామీలేవీ […]

రాజకీయం

మంచిర్యాల పట్టణం ఎల్ఐసి కాలనీలో బిజెపి ఎన్నికల ప్రచారం

248 Viewsమంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని  ఎల్ఐసి కాలనీ, పద్మశాలి కాలనీలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి, అభివృద్ధికి మరియు సంక్షేమానికి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

231 Viewsమంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం హాజిపూర్ మండలంలో పెద్దపేట , గొల్లపల్లి , బుద్దిపల్లి గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ లో 150 మంది యువకుల చేరిక…

343 Views ఎల్లారెడ్డిపేట న్యూస్ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమక్షంలో 150 మంది యువకులు చేరిక బీ అర్గె లుపే లక్ష్యంగా పనిచేస్తాం లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా అన్నారు.కౌండిన్య గౌడ యూత్ సభ్యులకు కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ […]

రాజకీయం

ప్రచార రథానికి, బ్రహ్మరథం పడుతున్న ప్రజలు….

237 Viewsనిర్మల్ నవంబర్ 14 :కన్నుల పండుగగా ప్రచారం.అడుగు అడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్వరం మండలంలోని జోర్ పూర్ గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను దశలవారీగా పెంచుతూ 5000 వరకు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. అలాగే రైతుబంధు పథకం […]

Breaking News ప్రకటనలు రాజకీయం

సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.. కాంగ్రెస్ డిమాండ్

282 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]

రాజకీయం

వర్గల్ మండలంలో బిజెపి హవా…

247 Viewsవర్గల్ మండల్ నవంబర్ 14:సీఎం సొంత ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి మరియు కాంగ్రెస్ కి భారీ షాక్. వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామంలో 30 మంది కార్యకర్తలు నర్రా ఆంజనేయులు 4 వార్డ్ మెంబర్ ,కేసరి మల్లేష్ మాజీ వార్డ్ సభ్యులు , బోనగిరి నాగులు , పడిగే శ్రీను, పడిగే రామస్వామి , బోండ్ల రమేష్ ,బోయిని శివ ,నెల్లేష్ గజ్వేల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి […]

రాజకీయం

శ్రీరాంపూర్ ఎస్ఆర్పి వన్ మైన్ వద్ద టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

301 Viewsశ్రీరాంపూర్ ఎస్ఆర్పి 1 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,  టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి , నాయకులు సురేందర్ రెడ్డి ,మల్ల రెడ్డి, డికొండ అన్నయ్య […]