ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గులాబీ క్యాడర్ జోరుగా జోషుగా డప్పు చప్పులతో కేరింతలతో జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు నినాదాలతో ఘనంగా స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజాలు భారీ మెజార్టితో గెల్పిస్తామని హామీ ఇచ్చారు
239 Viewsమంచిర్యాల నియోజకవర్గ లక్షిట్టిపేట లో ఎన్నికల ప్రచారం మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు లక్షెటీపేట పట్టణంలో షాపు షాపు కు వెళ్తూ దీపావళీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]
225 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25) సిద్దిపేట జిల్లా: గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నే ప్రధమ కర్తవ్యం అన్నారు.ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృధి జరుగుతుందనీ అన్నారు.ప్రజలకు ఎల్లవేళల పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు.శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కటిన చర్యలు తప్పవు అన్నారు. No Slide Found […]
90 Viewsకొడంగల్ నియోజకవర్గం:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపల్ కేంద్ర పరిధిలో నూతనంగా నిర్మించబడిన “హాస్పిటల్” ప్రారంభోత్సవానికి ఈ నెల 4న “ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వస్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి సభ ప్రాంగణాన్ని(జూనియర్ కాలేజీ గ్రౌండ్) పరిశీలించడం జరిగింది మున్సిపల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు […]