మంచిర్యాల జిల్లా
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఎల్ఐసి కాలనీ, పద్మశాలి కాలనీలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి, అభివృద్ధికి మరియు సంక్షేమానికి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది.






